New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పగిలిన మనసు  – 5
పగిలిన మనసు Premium 11 min read

పగిలిన మనసు – 5

తనూ గీతు చెప్పింది విని షాక్ లో ఉంది …… అసలు తను వింది నిజమా కాదా అనేది కూడా తెలియడం లేదు &   కాసేపటి తర్వాత తనూ తనని తాను కంట్రోల్ చేసుకుని గీతు చెప్పిన అడ్రస్ కి వెళ్ళి గీతు కు కాల్ చేస్తుంది …… కాల్ లిఫ్ట్ చేసిన గీతు రెస్టారెంట్ బయటకు వచ్చి తనూ ను చూసి హగ్ చేసుకుని అక్కడి నుండి తనూ ను తీసుకుని లోపలికి వస్తుంది……

గీతు తనూ ను ఒక టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్లి తనూ కు కొంచెం వాటర్ ఇస్తుంది ……… తనూ వాటర్ తీసుకుని తాగి కాసేపటికి నార్మల్ అవుతూ గీతు వైపు చూడగా నేను చెప్తే నువ్వు నమ్మవని నాకు తెలుసు తనూ అందుకే డైరెక్ట్ గా నీకి చూపించాలి అని ఇక్కడికి రమ్మని చెప్పా

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay