Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
April 21, 2026 •
5,095 views
తనని ఇంటి ముందు కార్ ఆపిన రాజ్ వైపు చూస్తూ…….. !! ఒక్క మాట కూడా తనతో మాట్లాడని రాజ్ బిహేవియర్ కి బాదేస్తూ ఉంటే కామ్ గా కార్ దిగి నుంచుంటుంది ……… !! తన వైపు కూడా చూడకుండా వెళ్తున్న రాజ్ కార్ ను చూసి నీ మౌనం నన్ను ముల్లులా గుచ్చుతోంది రాజ్ అనుకుంటూ ……… !! రాజ్ వెళ్ళిపోయిన వైపు చూస్తూ నిలబడ్డ శ్లోక కళ్ళలో సుడులు తిరుగుతున్నాయి…….. !!