New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి? – 9

ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి? – 9

“అబ్బా…!”“చాలా అలసిపోయాను.”“ఏంటో ఈ జనాలు…”“ఎంగేజ్‌మెంట్‌కే ఇంతమంది వస్తే… పెళ్లికి ఇంకెంతమంది వస్తారో!”“అందరితో మాట్లాడి మాట్లాడి పూర్తిగా నీరసించిపోయాను.”అని రఘు విసుగ్గా అన్నాడు.

“శాలిని…”“నేను రూమ్‌లో ఉంటాను.”“ఒక గ్లాస్ పాలు తీసుకురా.”అని చెప్పి…తన కోటు విప్పుకుంటూ గదిలోకి వెళ్లిపోయాడు.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay