కింద పడ్డ అభి చెయ్ పట్టుకుని విసురుగా పైకీ లేపి తన వైపు నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ ఇంకొక్క మాట మా వదిన గురించి తప్పుగా నీ నోట్లో నుండి బయటకి వచ్చిందో ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అసలేం తెలుసే నీకు మా వదిన గురించి తన గురించి మాట్లాడే రైట్ నీకు లేదు మీ అక్క విషయం లో నేను తప్పు చేశాను కాబట్టీ నువ్వు ఎన్ని తిట్టినా బరిస్తున్నా బట్ మా వదిన గురించి నీ నోటికి వచ్చింది మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోను తను ఎంత గొప్ప వ్యక్తో తెలుసా తన గురించి ఎంత చెప్పినా తక్కువే కొన్ని వేళ కోట్లకు వారసురాలు అయినా తను చాలా సాధారణ మైన అమ్మాయిలా లైఫ్ లీడ్ చేసేది మా అన్నయ్య ను తప్పా మరొక వ్యక్తి వైపు కన్నెత్తి కూడా చూడని బంగారు బొమ్మ మా వదిన అలాంటి వ్యక్తి ను ఇంత నీచంగా మాట్లాడ్డానికి నీకు నోరెల వచ్చింది అంటూ తన వైపు కోపంగా చూస్తున్న నిషాన్ ను చూసి ఫస్ట్ టైమ్ అభి కి బయం వేస్తుంది