New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-93

ఆయుష్ అందరి వైపు చూస్తూ మున్నా ఎక్కడ అని అడుగుతుంటే మాట్లాడరెంటి వేర్ ఇస్ మున్నా…… ?? బావ మున్నా అని మోహిత్ చెప్పబోతూ ఉండగా టక్……. టక్….. మని వినిపించిన స్టిక్ సౌండ్ కి అందరూ అటు వైపు చూస్తారు…… !! చేతిలో కర్రతో చిరు నవ్వుతో నడుస్తూ వస్తున్న మున్నా ను చూసి ఆయుష్ షాక్ అయితే మిగిలిన అందరూ బాధగా చూస్తూ ఉంటారు…… !! మున్నా లోపలికి వచ్చి ఆయుష్ ముందు నుంచుని మిమ్మల్ని ఇలా చూడ్డం చాలా హ్యాపీ లటరల్లీ ఐ ఆమ్ లిటిల్ బిట్ షాక్డ్…… !! గెట్ వెల్ సూన్ సర్ అంటూ తనతో తెచ్చిన బొకే ఆయుష్ ముందున్న టేబుల్ మీద పెడుతూ ఎప్పటిలా అంతే రెస్పెక్టఫుల్ గా & అంతే వినయంగా చెప్తాడు మున్నా…… !!

మున్నా వాట్ హ్యాపెండ్ స్టిక్ హెల్ప్ తో నడుస్తున్నావ్ ఏంటి…… ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay