New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-90

ఆషి ముక్కు దగ్గర హ్యాండ్ కీ పెట్టబోతున్న ప్రణవి చెయ్ పట్టుకుని ఆపేస్తాడు ఒక వ్యక్తి…….. !! భయంగా ఆ మనిషి వైపు చూసిన ప్రణవి కి ఫేస్ మంకీ క్యాప్ తో కవర్ చేసుకుని తనను గుర్తు పట్టకుండా……. !!  బాడీ మొత్తం కవర్ చేసుకున్న ఆ వ్యక్తి ను చూసి అరవాలి అనుకున్నా…….. !! ఇప్పుడు తను అరిస్తే ఈ టైం లో తను ఇక్కడ ఏం చేస్తుందో చెప్పాలి కాబట్టి ……. !! తన అరుపుని గొంతు లోనే దాచేసి టెన్షన్ గా ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉంటుంది…… !! అప్పుడే  తను పెట్టుకున్న మంకీ క్యాప్ తీస్తున్న పర్సన్ ను చూసి ప్రణవి కి ఈ క్షణం ఇలాగే చచ్చిపోతే బావుండు అనిపిస్తుంది…… !! ఎందుకంటే అక్కడుంది విప్లవ్ 👿👿…… !!

తన వైపు నిప్పులు చిమ్ముతున్న ఎర్రటి కళ్ళతో చూస్తున్న విప్లవ్ ను చూసి ప్రణవి కి చలి జ్వరం వచ్చినట్టు బాడీ మొత్తం వణుకుతూ……. !! కాళ్ళు, చేతులు తనకు తెలియకుండానే శివరింగ్ వచ్చేసి విప్లవ్ చూపుకు భయంగా పైకి లేచి నుంచుంటుంది ……… !! వి….. విప్లవ్ నువ్వా ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతున్నా విప్లవ్ నుండి నో ఆన్సర్……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay