New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-85

నిషాన్ ఆషి కోసం ఇల్లంతా వెతుకుతూ రైట్ సైడ్ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ……. !! బ్యాక్ సైడ్ నుండి ఒక అమ్మాయ్ హాఫ్ శారీ కట్టుకుంటూ కనిపిస్తుంది…… !! అది ఆషి అనుకున్న నిషాన్ సౌండ్ రాకుండా డోర్ లాక్ చేసి హాయ్ అంటూ తన రెండు చేతులతో ఆ అమ్మాయ్ నడుము చుట్టేస్తూ…… !! ఏంటీ షాక్ అయ్యావా అని ఫ్రంట్ మిర్రర్ నుండి కనిపిస్తున్న అభి ను చూసి షాక్ అవుతూ……. !! ఏయ్ నువ్వా అని అడుగుతూ అలాగే అభి తో సహా కంగారుగా బెడ్ మీద పడిపోతాడు……. !!

బెడ్ మీద పడ్డ అభి కంగారుగా పైకి లేస్తూ మళ్ళీ నిషాన్ మీదనే పడిపోతూ తనను అంత దగ్గరగా చూసి భయం తో గట్టిగా అరుస్తుంది…… !! ఏయ్ ష్ 🤫 🤫 అరవకు అని అంటూ ఉండగానే బయట నుండి ఆషి వాయిస్ వినిపించగానే ఓహ్ గాడ్ అని తల పట్టుకుని 🤦…….. !! లిసన్ అభి ఆషి నన్ను ఇలా నీతో రూమ్ లో ఈ పొజిషన్ లో చూడ్డం అసలు బాగోదు…… !! సో ఏదో ఒకటి కవర్ చెయ్ ప్లీస్ అని ఆషి వచ్చే లోగా నిషాన్ ఫాస్ట్ గా వె  ళ్ళి కర్టెన్స్ వెనుక దాక్కుంటాడు…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay