New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-82

విప్లవ్ మాట కంప్లీట్ అవ్వకముందే ఫ్లవర్ వాజ్ పగిలిన శబ్దం విన్న విప్లవ్ తల తిప్పి ఆషి వైపు చూడగా ……. !! ఆషి ఆవేశంగా & ఫాస్ట్ గా విప్లవ్ ముందుకు వచ్చి కోపంగా చూస్తూ చంప పగల కొడుతుంది….. !! హౌ డేర్ యూ టు టాక్ లైక్ దట్ ఆయుష్ గారు చాలా హెల్తీ గా ఉన్నారు & నీ లాంటి ఇడియట్స్ నోరు మూయించడానికి ఆయన త్వరగానే నార్మల్ అవుతారు అంటూ……. !! విప్లవ్ తో ఆయుష్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని విప్లవ్ ముందే ముక్కలు చేసి తన మొహం మీద విసిరి కొడుతుంది…… !!

నేల మీద పడ్డ పేపర్స్ వైపు చూస్తున్న విప్లవ్ మొహం ముందు చిటికె వేస్తూ…… !! టుడే అన్వార్డ్స్ నీకు మా కంపెనీ కి ఎలాంటి సంబంధం లేదు నువ్వు ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా ఇప్పుడే క్లియర్ చేస్తాను ……… !! అని చెక్ రాసి ఇస్తూ ఇంకెప్పుడు నువ్వు నీ మొహాన్ని నాకు చూపించడానికి వీల్లేదు మిస్టర్ విప్లవ్…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay