New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-64

ఆయుష్ ను వెనుక నుండి పొడిచి అన్నా అంటూ భువన్ మీదకి మరో కత్తి విసరగానే ….. !! భువన్ దాన్ని పట్టుకుని ఆయుష్ ను ముందు నుండి పొడుస్తాడు …. !!

ఆయుష్ ఆ…… అని అరిచి అక్కడే నేలకు ఒరిగిపోవడం చూసి….. !! ఆషి కి షాక్ తో కళ్ళ ముందు జరుగుతుంది కనిపించడం లేదు …… !! తన కళ్ళ ముందు కింద పడ్డ ఆయుష్ నే కనిపించడం తో ఆయుష్ గారు …… !! అంటూ వెళ్లిన ఆషి మెడ పట్టుకుని ఆషి పొత్తి కడుపు లో కూడా లోతుగా పొడస్తాడు భువన్ …… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay