New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-46

ప్రణవి కళ్లు పెద్దవి చేసి చూస్తు వామ్మో ఇదేంటి హీరోయిన్ కాజల్ లా ఇంత అందంగా ఉంది…… !! ఫొటో లో కంటే బయట ఇంకా ఆందంగా ఉంది !!

దీన్ని చూస్తూంటే నేనే చూపు తిప్పలేక పోతున్నా …… !! ఇంత అందగత్తె ఆ విక్రమ్ గాడికి పెళ్ళాం అసలు కాకూడదు ……. !! ఈ మ్యాచ్ ఎలా అయినా చెడ కొట్టాలి …… !! అని నవ్వుతూ తన చేతిలో ఉన్న బొకే పట్టుకుని విషపు నవ్వు నవ్వుతూ …… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay