New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-43

సూర్ దియా అంటూ ఆయుష్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుని దియా కి సీట్ బెల్ట్ పెట్టగానే …… !! డాడ్ మమ్మా అంటూ తన బెల్ట్ తీసి మమ్మా కమ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రైడ్ ……. !! అంటూ ఆషి చేయ్ పట్టుకుని కార్ వైపు తీసుకుని వెల్తూ ఆంటీ ప్లీస్ కమ్ …… !! అంటూ అజయ్, అక్ష లను కూడా పిలుస్తుంది…… !! అలా అందరు సరదాగా రైడ్ కి వెళ్లి కాసేపు మాట్లాడి టైమ్ స్పెండ్ చేసి పడుకుంటారు …… !!

మార్నింగ్ అజయ్, అక్ష లకు చెప్పి ఆయుష్ ఆషి, దియా లతో అరకు కి స్టార్ట్ అవుతాడు ….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay