ఒకే సారి అంత డబ్బులు ఇస్తాను అనడం తో బైరాగి వెంటనే అందుకు ఒప్పుకుని ఎక్కడ ఎప్పుడు మీరు చెప్తే మీరు చావాలి అనుకున్న అమ్మాయి ను నా పాము చంపేస్తుంది ….. !! అని చెప్పి ప్రణవి దగ్గర నుండి అడ్వాన్స్ & మొబైల్ నంబర్ తీసుకుని పంపిస్తాడు …… !! జరిగింది గుర్తు చేసుకుంటూ ప్రణవి రాక్షసంగా నవ్వుకుంటూ రేపటి కి ప్లాన్ సిద్దం చేస్తుంది …… !!