New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందాల రాక్షసి{2}-139

అందాల రాక్షసి{2}-139

ఆ హాస్పిటల్ రూమ్‌లో డాక్టర్ సుజాత చెప్పిన మాటలకి కలిగిన ఆనందం, ఆశ్చర్యం నుంచి ఆయుష్ ఆషి లు ఇంకా బయటకు రాలేకపోతున్నారు………. !!  మానిటర్ స్క్రీన్ పై చూసిన ఆ రెండు చిరు హార్ట్ బీట్స్ వాళ్ళ మనసుల్లో అమృతాన్ని కురిపించాయి……… !! డాక్టర్ సుజాత స్కాన్ రూమ్ నుండి కాసేపటికి ఇద్దరినీ క్యాబిన్‌లోకి తీసుకువచ్చారు…….. !! ఆయుష్ చాలా కేరింగ్‌గా ఆషి చేతిని పట్టుకుని నడిపిస్తూ తెచ్చి చైర్‌లో కూర్చోబెట్టాడు……….. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay