New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 23

Episode 23

షవర్ నుండి కురుస్తున్న ఆ ఆ మంచు బిందువుల్లాంటి నీటి ధారలు  ఆషి దేహాన్ని తాకగానే ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆయుష్ గుండెలకు మరింతగా హత్తుకుపోయింది……. !!  ఆ చల్లదనానికి కళ్లు విప్పార్చి చూసేలా చేసిన ఆ చల్లని స్పర్శ  ఆషి లోని టైర్డ్  నెస్ ను తుడిచేస్తుంది …….. !! వెన్నెముక నుండి ఒక విద్యుత్ ప్రవాహంలా పాకుతూ ఆమెను కొత్త లోకంలోకి తీసుకెళ్లింది…….. !! తనలో ఉన్న నిద్ర మత్తు పూర్తిగా వదిలిపోయి శరీరం అంతా ఒక రకమైన కరెంట్ పాస్ అయినట్టు  అనిపించింది……. !!

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue