Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
May 11, 2026 •
5,053 views
తల్లుల మమకారపు ఒడి నుండి ఆషి మెల్లగా తేరుకుంటుండగా ……… !! అప్పటివరకు దూరంగా అపరాధ భావంతో అదే నండి గిల్లీ నెస్ తో తలదించుకుని ఏడుస్తున్న అభి, జోషిక, వేదలు భారమైన అడుగులతో ఆషి వైపు నడిచారు……….!! తమ కళ్లముందే ఆషి లా యాక్ట్ చేస్తున్న విషిత ను గుర్తుపట్టలేకపోయామన్న వేదన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది……… !!