Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
May 4, 2026 •
5,054 views
ఆయుష్ విప్లవ్ వైపు నవ్వుతూ చూస్తూ చూపు తిప్పగానే ఇప్పుడు తన చూపు విప్లవ్ మోకాళ్ల మీద పడుతుంది ………..!! హ్యామర్‌ను గాలిలో తిప్పి విప్లవ్ నీస్ మీద బలంగా కొట్టగానే విప్లవ్ ప్రాణం పోతున్నంత కేక పెట్టాడు…….. !! ఆయుష్ విప్లవ్ మొహం దగ్గరకు వంగి కళ్లలోకి సూటిగా చూస్తూ ………. !! హుష్ ఇంకా అవ్వలేదు అంటూ …….. !! ఆషి కావాలా అని కొట్టిన చోటే కొడుతూ……. !!