New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందాల రాక్షసి{2}-123

అందాల రాక్షసి{2}-123

మహల్ లో నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే గడియారం ముల్లు తిరుగుతున్న శబ్దం కూడా ఒక వార్నింగ్ లా వినిపిస్తోంది……..!!  విండోస్ నుండి వచ్చే వెలుతురు కూడా బ్లర్ గా చేంజ్ అవుతూ కాసేపట్లో ఏదో పెద్ద విద్వంసం జరగబోతోందనే భయం గాలిని సైతం గడ్డకట్టేలా చేస్తోంది………. !!

ఆయుష్ తన చేతిలోని గన్ ‌ను లోడ్ చేసినప్పుడు వచ్చిన ‘క్లిక్’ అనే శబ్దం …….!! విషిత పాలిట మృత్యువు మోగించిన గంట లా వినిపిస్తోంది…… !! ఆయుష్ మొహంలో ఎలాంటి కోపం లేదు, ఆవేశం లేదు కానీ ఆ కళ్ళు మాత్రం చింత నిప్పుల్లా ఎర్రగా కనిపిస్తున్నాయి ………. !! అది ఎలా ఉందంటే వేటాడే పులి తన ఆహారం దొరికినప్పుడు చూసే పులి చూపు లా ఉంది…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay