New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-110

అభి రూమ్ డోర్ ముందుకు వేస్తున్న నిషాన్ కి ఆయుష్ అటుగా రావడం చూసి షాక్ అవుతూ……..  !! వామ్మో అన్నయ్య నన్ను ఇక్కడ చూస్తే చంపేస్తాడు అని అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి చూస్తున్న నిషాన్ కి నిష్…….. !! అని వినిపించిన ఆయుష్ వాయిస్ కి చచ్చాను 🙆 అని తింగరి గా నవ్వుతూ స్లో మోషన్ లో వెనక్కి తిరిగి చూస్తాడు…… !!

ఆయుష్ రాయల్ గా వాక్ చేస్తూ రావడం చూసిన నిషాన్ కి  ఆయుష్ వాకింగ్ లో యాటిట్యూడ్ కళ్ళల్లో షార్ప్నెస్ చూసి గుండె స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంటుంది……… !! దేవుడా అన్నయ్య ను చూస్తుంటే నే టెన్షన్ అమాంతం పెరిగిపోతుంది ……. !! అభి ను లవ్ చేస్తున్న విషయం అన్నయ్య తో అసలు చెప్పగలనా అని గుటకలు మింగుతూ చూస్తూ ఉంటాడు…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay