Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
March 3, 2026 •
5,057 views
అది మన పొరపాటు కాదు మోహిత్ ఆ అమ్మాయ్ అంత తెలివిగా ఆషి గా నటిస్తూ కాదు కాదు జీవిస్తూ మనల్ని తన యాక్టింగ్ స్కిల్స్ తో మౌల్డ్ చేసింది……. !! బట్ ఎంత ఇంటెలిజెంట్స్ అయినా ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేస్తారు తను అదే చేసి నాకు దొరికిపోయింది…….!!