New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-100

విషిత చంప మీద చెయ్ పెట్టుకుని తన ఎదురుగా ఉగ్ర రూపం దాల్చిన అమ్మ వారిలా కనిపిస్తున్న ఆషి వైపు చూస్తూ…… !! నన్ను కొడతావా హౌ డేర్ యూ అసలు నేనెవరు తెలుసా నా నెట్వర్క్ ఎంతో తెలుసా అంటూ కోపంగా చంప మీద చెయ్ వేసుకుని అడుగుతుంది….. !! ఎవరే నువ్వు హా ఎవరు చెప్పు నీ ఐడెంటిటీ కూడా ఎవరికీ తెలియకుండా నా ప్లేస్ లో లైఫ్ లాంగ్ నటించడానికి రెడీ అయిపోయావ్ నీ గురించి ఎంటే నేను తెలుసుకునేది……. ?? నా గురించే నువ్వు తెలుసుకోవాలి శారీ కట్టుకున్నా అని సాఫ్ట్ గా ఉంటా అనుకుంటున్నావా……  ?? నేను పైకి కనిపించేంత సాఫ్ట్ పర్సన్ అయితే కాదు కేవలం ఆయుష్ గారి కోసం నన్ను నేను చేంజ్ చేసుకున్నా…….. !! అనవసరంగా నాతో పెట్టుకోకు నన్ను అన్నావ్ పడ్డాను ఆయుష్ గారి గురించి మాట్లాడావ్ సహించా…… !!  బట్ నా కూతురి గురించి పిచ్చిగా వాగితే మాత్రం పళ్ళు రాలకొడతాను……. !!

విప్లవ్ ఆది నన్ను అన్నన్ని మాటలు అంటుంటే అలా చూస్తూ నుంచుంటావ్ ఏంటి …… ?? ముందు దాన్ని కదలకుండా కట్టి పడేయ్ అసలు హ్యాండ్ కప్స్ అలా ఎలా ఊడిపోయాయి…… ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay