మై డియర్ బీస్ట్ ❤️🔥 – 1
అర్ధ రాత్రి 12 గంటలు,,
బయట చలికాలం కారణం గా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది గాలులు వీస్తున్న శబ్దం,చిన్న చిన్న కీటకాల శబ్దం తప్ప ఏమి వినబట్లేదు..
బెడ్ రూమ్ లో కింగ్ సైజ్ బెడ్ మీద ఒక అమ్మాయి పడుకొని ఉంది ఒకరి కోసం ఎంతో ఆశగా చూసి చూసి అపుడే పడుకుంది.ఇల్లు అంతా నిశ్శబ్దం..
అప్పుడే సడెన్ గా డోర్ ఓపెన్ అయింది.ఆ శబ్దం కి అమ్మాయి ఉల్లికిపడి లేచి డోర్ వైపు చూసింది..
డోర్ ఎంట్రెన్స్ లో 6’2 ఎత్తు,మాస్కులర్ బాడీ ,, షార్ప్ ఐస్, సిల్కీ హెయిర్, రఫ్ బియార్డ్ తో, బ్లాక్ అండ్ గ్రే కలర్ సూట్ తో నిలబడి తననే చూస్తునే, దగ్గరికి రాబోయి వాష్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు..
ఆ చూపులు రోజుల లేవు అతను కూడా వింతగా ప్రవర్తిస్తాడు అనిపించి,
బెడ్ మీద నుంచి లేచి వెళ్ళింది బాత్రూమ్ దగ్గరికి..
షవర్ సౌండ్ వస్తుంది .. ఏమైంది ఈనకి కొంచెం సేపు వెయిట్ చేసింది..
ఎంతకి అతను డోర్ తియ్యలేదు
అమ్మాయి వెళ్ళి డోర్ నాక్ చేసింది.. ఆన్సర్ లేదు
“ఏమైంది అండి,డోర్ ఓపెన్ చేయండి..ఎంత సేపు షవర్ ఏంటి ఈ టైం లో..”అంది
సైలంట్ అటు నుంచి
డోర్ ఓపెన్ లోనే ఉంది .. ఆమె లోనికి వెళ్ళి షాక్ అయింది
అతను అదే సూట్ లో షవర్ కింద ఉన్నాడు.. తనకి అప్పోసిట్ గా వాల్ మీద చేతులు వేసి నిలబడి.
ఏమైంది ఈ రోజు మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే మీరు ఇంత లేట్ గా వచ్చి, వాష్ రూమ్ లోకి వచ్చేశారు..సమాధానం చెపరేంటి, ఇలా బిహేవ్ చేస్తూన్నారు.”అని ప్రశ్నలు వేస్తూనే ఉంది..
“గెట్ ఔట్ “బేస్ వాయిస్ లో అన్నాడు గట్టిగా..
“వాట్?ఎందుకు అసలు డ్రెస్ మీద షవర్ ఏంటి ఏమైంది??”
“ఐ సేడ్ గెట్ అవుట్ ” అని ఆమె వైపు సీరియస్ గా చూసాడు..
అపుడు చూసింది అతని మొహాన్ని దగ్గరగా
కళ్ళు చింత నిప్పుల ఉన్నాయి.మొహం ఎర్రగా మారుతుంది మెడ మీదా చేతుల మీద నరాలు పొంగిఉన్నాయి.
ఏమైందో అని కంగారు పడిపోయింది ఆమె..
ఏమైంది Dr కి కాల్ చేయనా ఫీవర్ వచ్చిందా అని అమాయకం గా అడుగుతుంటే వాస్రోం నుంచి బైటికి వచ్చాడు
వెనుకనే వెళ్ళింది ..
వడి వడి గా నడుస్తునాడ్ రూమ్ అంతా
దగ్గరి కి వెళ్ళి కోట్ తీయాలి అని చూసింది..
“డోంట్.. ప్లీజ్ స్టే వే ఫ్రమ్ మీ” చాలా సీరియస్ గా అన్నాడు..
చేతులతో జుట్టు గట్టిగా బిగించి పట్టుకున్నాడు..
అమ్మాయి వెళ్ళి అతని హాగ్ చేసుకుంది భయం తో ఏడుస్తూ.. అతను వేడి తో కాలిపోతున్నాడు ..
తను కోసం ఎంతగానో ఎదురు చూసింది కానీ ఇప్పుడు ఇలా ఉండు ఏమి చెప్పడం లేదు..
విసురుగా ఆమెని విడిపించుకున్డు.సోఫా లో కూర్చునాడు..
“ఈ రూమ్ నుంచి వెళ్ళు..”అన్నాడు..
“నో వెళ్ళాను.మీకు ఏదో అయింది చెప్పండి నేను ఉన్నాను 🥺”
“అర్ధం చేసుకోవే నేను ఇపుడు ఏమీ చెప్పలేను”
అడ్డంగా తలూపింది..
డీప్ బ్రీత్ తీసుకొని వదిలి
“ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్.. ఐ నీడ్ యూ.. బట్ నువ్వు ఇది చేయాలి అని నేను అనుకొట్లేదు. ఇది ఎవరో నా మీద చేసిన పని దాని వలన నేను ఇబ్బంది పెట్టలేను.వెళ్ళిపో..”
“కంట్రోల్ ఫైర్ వాట్ ..నీడ్ యూ అంటే …
మెల్లగా అర్ధం అయింది తనకి.. డైరెక్ట్ గా వచ్చి హాగ్ చేసుకుంది అతని టైట్ గా ..తను వద్దు అంటూనే ఉన్నాడు..
ప్లీజ్ కంట్రోల్ నాకు భయంగా ఉంది అని అంది..
అతను పూర్తి గా కంట్రోల్ తప్పాడు టైట్ గా హాగ్ చేసుకునే వెళ్ళిపోవే అన్నాడు..అహ్ అని ఆమె నుంచి నొప్పి తో చేసిన సౌండ్. కళ్ళ లో నీళ్ళు తిరిగి బయటికి వచ్చాయి..
“ఇందుకే వద్దు అన్న ఐ ఆమ్ ఔట్ ఆఫ్ కంట్రోల్ “
భయపడుతూనే అతని విడువలేదు ఆమె..
ఇక అతను ఆగలేక నడుము చుట్టూ చేతులు బిగించి తన పైకి లాక్కునాడు ..
అతని ఊపిరి ఆమె నుదురికి తాకుతుంది.. ఆమె ఆ వేడికి కూడా బయటపడుతుంది.. అంత వేడిగా ఉంది అతని శ్వాస ..
ఆ శ్వాసలోనే తెలుస్తుంది అతను ఎంత ఇబ్బంది గా ఉన్నాడు అని..
అతని మొహం చూడాలంటేనే బయపడుతున్నాది.
ఏదో నిర్ణయం తీసుకుని అతనికి సహాయం చేయాలి అనుకుంది..అది ఎంతటి ప్రమాదమో ఊహించక..
ఆ క్షణంలో ఏమి తనకి పట్టట్లేదు..
తన ప్రాణం అయిన వ్యక్తి తనలో తానే యుద్ధం చేస్తున్నాడని ఆమెకు తెలుసు.. తనని గాయపరచ లేక ఇంత చేస్తున్నాడు అని.. అతన్ని ఆపే ప్రయత్నం చేయాలి అని కూడా ఆమె అనుకోట్లేడ్ ఆ సమయం లో..
ఆమె కన్నీటి నీ చూస్తునే ఫోర్స్ గా తల పైకి లేపి గాఢం గా ముద్దు పెట్టుకుంటాడు అతను..
❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥
స్టోరీ కంటిన్యూ……
హాయ్ రీడర్స్
ఇది నా మొదటి కథ..
ప్లీజ్ సపోర్ట్ మీ, ఫాలో మీ.
స్టోరీ నచ్చితే కామెంట్స్ అండ్ రేటింగ్స్ ఇవ్వండి
Swipe left/right or tap the sides to turn pages