New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
బ్లడీ Romeo – 2

బ్లడీ Romeo – 2

 

 

 

 

 

 

 

 

ఇక ఓపిక నశించినట్టు స్పృహ తప్పే టైం కి అప్పుడు తన కోరిక చల్లారినట్టు ఆమెని వదిలి పక్కకి జరిగాడు 

 

అతను ఇచ్చిన బాధకి కళ్ళల్లో మేలు తిరుగుతూ కళ్ళు మసకపారుతూ ఉంటే అలా స్పృహ తప్పి పడిపోయింది ఆ అమ్మాయి 

 

నో అంటూ గట్టిగా అరుస్తూ నిద్రలేచింది ఆ అమ్మాయి 

 

సరిగ్గా అదే టైం కి ఆ అమ్మాయిని నిద్ర లేపడానికి వచ్చిన తన తల్లి కూతురు అలా అరిచేసరికి కంగారుగా 

 

సంధ్య సంధ్య ఏమైంది అడిగింది ఆవిడ 

 

మమ్మీ అంటూ తల్లి వైపు చూస్తూ అప్పుడు జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ అంటే ఇదంతా నా కల దేవుడా ఇదేం దరిద్రమైన కల అనుకుంటూ ఏం లేదులే మమ్మీ పీడ కల వచ్చింది అంతే నువ్వు దానికోసం కంగారు పడకు 

 

సరేగాని ముందులే లేచి హెడ్ బాత్ చేయు నేను వచ్చి నిన్ను రెడీ చేస్తాను అంది ఆవిడ 

 

హెడ్ బాత్ చేయాలా రెడీ చేస్తావా ఏం మాట్లాడుతున్నావ్ మమ్మీ అడిగింది సంధ్య అనుమానంగా 

 

ఈరోజు నీకు పెళ్లిచూపులు అంది ఆవిడ 

 

ఏంటి నాకు పెళ్లి చూపుల అంత సీన్ లేదు ఎవరిని అడిగి ఫిక్స్ చేశారు నువ్వు మీ ఆయన అనుకుంటే సరిపోతుందా నా ఇష్టం తో పని లేదా అడిగింది సంధ్య 

 

సంధ్య మీ డాడీ అసలుకే చాలా కోపంగా ఉన్నారు. నువ్వు ఇప్పుడు పెళ్లి చూపులకి రెడీ అవ్వకుండా ఇలా మొండికేస్తున్నట్టు తెలిస్తే వచ్చి నీ తోలు తీస్తారు అవసరమా నీకు ముందు వెళ్లి ఫ్రెష్ ఎయ్యిరా నేను వచ్చి చీర కడతాను అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది ఆవిడ 

 

చ ఎవరికి నా ఇష్టంతో పనిలేదు ఇంట్లో అనుకుంటూ తన తండ్రితో మాట్లాడాలి అనుకొని బయటికి వచ్చింది 

 

కానీ అక్కడ ఆయన సీరియస్ గా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉండేసరికి అతని వాయిస్ కి భయపడి తిరిగి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది 

 

బాబోయ్ డాడీ ముందే గరం గరం గ ఉన్నారు ఈ టైంలో వెళ్లాను అంటే ఇంక నా పని అంతే ఏం చేయాలి అనుకుంటూ ఇక తన దగ్గర వేరే మార్గం లేక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది 

 

స్నానం చేస్తున్నంతసేపు కూడా రాత్రి జరిగిన కలే గుర్తొస్తూ ఉంటే అయినా వాడు వాడిని ఎక్కడో చూశా కానీ ఎక్కడ చూశాను గుర్తొచ్చి చావడం లేదే అనుకుంటూ ఆలోచిస్తూ షవర్ కిందే ఉండిపోయింది 

 

ఒక పది నిమిషాలకి తిరిగి సంధ్యా రూమ్ లోకి వచ్చింది ఆవిడ 

 

సంధ్య ఇంకా స్నానం చేయడం కంప్లీట్ అవ్వలేదా నువ్వు ఎలాంటి ప్లాన్స్ వేసుకోవడానికి చూడకు. అన్నీ వేస్ట్ ఆఫ్ టైం కాబట్టి ముందు నువ్వు స్నానం చేసి ఫాస్ట్ గా వస్తే నేను రెడీ చేయాలి అవతల పెళ్లి వాళ్ళు బయలుదేరి పోయారంట అంది ఆవిడ 

 

సరే వస్తున్నా అంటూ టవల్ చుట్టుకొని ఇంకొక టవల్ తలా తుడుచుకుంటూ బయటికి వచ్చింది 

 

ఇక కూతురి తలకి టవల్ పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్ గా చీర కట్టి తెచ్చిన ధూపంతో జుట్టు ఆరబెట్టి నీతిగా జడవేసి అందంగా కూతుర్ని అలంకరించింది ఆవిడ 

 

గంగిరెద్దుల రెడీ చేస్తున్నావ్ నన్ను అంది సంధ్య 

 

పర్లేదు  అలా ఏం లేవు ముద్దుగా ఉన్నావ్ అంటూ కూతుర్ని తన వైపు తిప్పుకొని మెటికలు విరిచి నుదుటున ముద్దు పెట్టుకుంది 

 

ఈ లోపు కింద నుంచి భాగ్య భాగ్య అని అరుస్తూ ఉన్న సంధ్యా తండ్రి పిలుపుకి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది భాగ్య 

 

సంధ్యా మాత్రం అక్కడే అలా కూర్చొని ఉంది 

 

అబ్బాయి వాళ్ళు వచ్చేసారు అన్నాడు అతను 

 

సరే వెళ్దాం రండి అంటూ భర్తతో కలిసి గుమ్మం దగ్గరకి వెళ్లారు వాళ్లని రిసీవ్ చేసుకోవడం కోసం 

 

అయినా ఇప్పుడు పెళ్లి ఎలా ఆపాలి సంధ్య ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవే లేదంటే జీవితాంతం వంటింటి కుందేలు గానే మిగిలిపోవాల్సి వస్తుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సంధ్య 

 

ఇక్కడ వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉన్నారు భాగ్య ఇంకా ఆవిడ భర్త 

 

అయ్యో ఇప్పుడు ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దు వాటికంత టైం కూడా లేదు ముందు అమ్మాయిని చూపిస్తే బాగుంటుంది అంటూ అబ్బాయి తండ్రి చెప్పడంతో 

 

అలాగే బావ గారు భాగ్య వెళ్లి అమ్మాయిని తీసుకొని రా అంటూ అతను చెప్పడంతో 

 

ఆవిడ కూతురి దగ్గరికి వెళ్లారు. 

 

వచ్చారా 

 

రా నేను కిందకి తీసుకొని వెళ్లే టైం వచ్చింది అడ్డు కూతుర్ని మరొకసారి నిండుగా చూసుకొని తనని తీసుకొని కిందకి వెళ్ళింది 

 

ఎందుకో వచ్చిన అబ్బాయిని చూడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు సంధ్య లో 

 

ఎవడ్రా బాబు వీడు అనుకుంటూ తల కిందకి దించుకొని ఉంది 

 

అమ్మ సంధ్య తలెత్తి అబ్బాయి వైపు చూడు అంటూ చెప్పడంతో ఇక ఇష్టం లేకపోయినా కూడా తప్పక తల ఎత్తి వచ్చిన ఆ అబ్బాయి వైపు చూసింది 

 

అంతే ఒక్కసారిగా తన కళ్ళని దాని నమ్మలేకపోయింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి 

 

 

 

💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝 

 

 

కంటిన్యూస్ 

 

 

ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ 

 

ఇంతకీ వచ్చిన ఆ అబ్బాయి ఎవరు? ఎందుకు తనని చూసి మన సంధ్య షాక్ అయింది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో