కొన్ని పరిచయాలు పువ్వుల్లా వికసిస్తూ తొలి చూపులోనే ప్రేమగా మారితే… మరికొన్ని పరిచయాలు రక్తపు మరకల మధ్య, భయాందోళనల నడుమ విధి రాసే విచిత్రమైన కావ్యాలుగా మారతాయి… మరి ఇక్కడ సన్నివేశంలో జరుగుతున్న వీరి పరిచయం ఎటువైపు దారితీస్తుందో !! ముందు ముందు కథలో తెలుసుకుందాం ”
సిటీకి దూరంగా సిటీ ఔట్స్కట్స్ కి దగ్గరగా చాలా హాష్ గా డ్రైవ్ చేస్తూ ఫుల్ స్పీడ్ లో దూసుకు వస్తుంది ఒక మల్టీ హై రేంజ్ కార్… ఆ కారులో 9 మంది వరకు ఉన్నారు అందరూ జెంట్స్