ఈ రాధాకృష్ణార్పణం ❤️
ఎపిసోడ్ – 21
డైరీ చెప్పిన నిజం… నీడలో దాగిన నేరం!
రాధ చేతిలో తన తల్లి సీత రాసిన డైరీ ఉంది. పక్కనే ఉన్న ఫొటోలో కృష్ణ తండ్రి మాధవరావు, శేఖర్ తండ్రి విశ్వనాథం కలిసి నిలబడి ఉన్నారు. ఆ ఫొటో చూసినప్పటి నుంచి కృష్ణ మనసులో ప్రశ్నలే ప్రశ్నలు.