మౌనమే ని భాష – 25
పార్కులో కూర్చున్న వంశీ చేతిలో డైరీ వణుకుతోంది. శ్రావణి జీవితం ఒక ప్రశాంతమైన నది అనుకుంటే, అది ఉప్పెనలా మారి తనను ఎలా ముంచెత్తిందో చదువుతుంటే వంశీ గుండె తరుక్కుపోతోంది. ఆ తెల్లటి అంబులెన్స్ లో ఉన్నది శవం కాదు.. విధి ఆడిన వింత నాటకంలో బలైపోయిన శ్రావణి బావ…
Log in to comment