New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

ప్రియమైన శత్రువు💘 – 3

పెద్దవి అవుతున్న కళ్ళతో అతని స్థితిని అంచన వేస్తున్న ప్రియా మెడలో రఫ్ గా తెలుస్తున్న స్పర్శకి తల ఎత్తి చూస్తే పట్టు బట్టల్లో ఉన్న వ్యక్తి తన మెడలో మూడు ముడులు వేశాడు. తల దించి తన గుండెల మీదకు చేరిన మొదటి సూత్రాన్ని చూస్తూనే ఉంది మండుతున్న…

0
Read Episode →

వలపు మధురిమ – 7

🔥 వలపు మధురిమ విరాన్ష్ ❤️ గాయత్రి నెక్స్ట్ ఎపిసోడ్ 6— చీకటిలో నుంచి వచ్చిన మరణం! ఆ పాత గదిలో గడియారం అర్ధరాత్రి పన్నెండు గంటలు కొట్టింది. టంగ్… టంగ్… టంగ్… ప్రతి గంట శబ్దంతో రోహిత్ గుండె వేగం పెరుగుతోంది. అతని ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తి…

0
Read Episode →

ప్రణయం – 9

ఎపిసోడ్ 9 — తన కూతురెవరు?రాత్రి గడియారం పన్నెండు కొట్టింది.నరేంద్ర చేతిలో ఉన్న లేఖను మరోసారి చదివాడు. ప్రణిత పుట్టుక గురించి దాచిన నిజం ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచన అతని మనసును కలవరపెడుతోంది.నాన్నా… నాకు ఒక్క విషయం చెప్పండి. ప్రణిత నా జీవితంలోకి రాకముందే మా ఇద్దరి కుటుంబాల మధ్య…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 35

శ్రీనివాసరావు గారు అన్విక చేయి పట్టుకుని రణ్వీర్ చేతిలో పెడుతూ, రణ్వీర్ నా సర్వస్వం నీకు అప్పగిస్తున్నాను. నా బిడ్డను కళ్లల్లో పెట్టుకుని చూసుకో అని విలపించారు. రణ్వీర్ గంభీరంగా ఆయన వైపు చూసి, మావయ్య అన్విక నా ప్రాణం.ఆమెకు ఒక చిన్న ముల్లు తగిలినా ఈ రణ్వీర్ ఊరుకోడు.…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 34

తెల్లవారుజామున ఆకాశం ఇంకా పారవశ్యంలో మునిగి ఉండగానే, సామ్రాట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆ భారీ కల్యాణ మండపం వేల సంఖ్యలో విద్యుత్ దీపాల వెలుగులో ధగధగలాడిపోతోంది. మంగళ వాయిద్యాల మోతతో ఆ ప్రాంతమంతా ఒక కొత్త లోకాన్ని తలపిస్తోంది. రణ్వీర్ సామ్రాట్ తన గదిలో సిద్ధమవుతున్నాడు. అతని కళ్లలో ఎప్పుడూ…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 33

నగరం వెలుపల ఒక పాడుబడిన కోట లాంటి భవంతిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కానీ ఆ నిశ్శబ్దం లోపల రణ్వీర్ సామ్రాట్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది.జగ్గర్ మరియు బిర్లా ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో రణ్వీర్ ని చంపలేకపోయామన్న కోపం కంటే, వాడు పెళ్లి…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 32

ఆఫీసులో ఆ రక్తపు పార్శిల్ చూశాక రణ్వీర్ కళ్ళలో ప్రళయం కనిపించింది. రఘు గన్ లోడ్ చేస్తూ రన్బీర్ శేఖర్ చెప్పిన అడ్రస్ ప్రకారం వాడు పాత స్లాటర్ హౌస్ లోనే ఉన్నాడు. వెళ్దాం పదా అన్నాడు. రణ్వీర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కోటు వేసుకుని వేగంగా…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 31

నిశ్చితార్థం ముగిసిన ఆ రాత్రి.. నగరం అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దంలో రెండు వేర్వేరు ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి రణ్వీర్ విజయం, మరొకటి అన్విక నిస్సహాయత.రణ్వీర్ తన బెడ్ రూమ్ లోని గ్లాస్ విండో దగ్గర నిలబడి వెన్నెలను చూస్తున్నాడు. అతని వేలికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరం…

0
Read Episode →

♥️బావ మరదలు♥️ – 6

హైదరాబాద్‌లోని శివ లగ్జరీ ఫ్లాట్. కాలేజీ దగ్గర జరిగిన ఆ భయంకరమైన దాడి తర్వాత సాహిత్య భద్రత కోసం శివ ఆమెను తన ఫ్లాట్‌కే తీసుకువచ్చాడు. ప్రెసిడెంట్ వీరభద్రరావు మనుషుల నుండి ముప్పు పొంచి ఉండటంతో, పెద్దవాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పి ఒప్పించాడు శివ. సాహిత్య కూడా బావ…

0
Read Episode →

♥️బావ మరదలు♥️ – 5

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక, శివ ఒక ప్రైవేట్ టాక్సీ మాట్లాడుకుని సాహిత్యను తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. హైవేపై జరిగిన ఆ భయంకరమైన యాక్సిడెంట్, ఆ తర్వాత వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ ఇద్దరి మనసుల్లోనూ ఒక తెలియని భయాన్ని నింపాయి. కానీ శివ బయటకు మాత్రం చాలా ధైర్యంగా…

0
Read Episode →