పరిణయం(అర్జున్💞అన్విత) – 1
కౌసల్య సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తత్తతే అని .... ఆ ఇంట్లో ఉదయాన్నే సుప్రభాతం వినిపిస్తూ ఉంది.... అక్కడ ఒకామె తలకి పోసుకొని తల కి కండువా చుట్టుకొని తులసికోట చుట్టూ తిరుగుతూ ప్రదీక్షణలు చేస్తూ ఉంది.....అప్పుడే ఒక ఆయన లేచి కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చి ఆమెను…
Log in to comment