♥️బావ మరదలు♥️ – 10
రామచంద్రాపురం మునసబు గారి ఇల్లంతా మళ్లీ పెళ్లి కళతో కళకళలాడుతోంది. ప్రెసిడెంట్ వీరభద్రరావు, చైర్మన్ రాజశేఖర్‌లు జైలు పాలు కావడంతో ఆస్తి సమస్య పూర్తిగా తీరిపోయింది. పెద్దలంతా కూర్చుని వచ్చే నెలలోనే శివ, సాహిత్యల పెళ్లికి శుభ ముహూర్తం నిశ్చయించారు. ఇరు కుటుంబాల్లోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. కానీ మన కథానాయిక…
Log in to comment