కలియుగ మ(మా)యసభ – 56
"ప్రాబ్లం ఉంటే నేను నిన్ను కేసు వేయమని అడుగుతానా..? నన్ను నమ్మరా." అని అన్నాడు అను చేతి మీద చెయ్యి వేసి ధైర్యం చెబుతూ శౌర్య.ఆ ఇంట్లో ఉన్న ఈ రెండు నెలల్లో శౌర్య కుటుంబం చాలా నమ్మకాన్ని పోగు చేసుకుంది అను మనసులో.. చిరునవ్వుతో శౌర్య కళ్ళల్లోకి చూస్తూ.."…
Log in to comment