పెళ్లి చూపులు – 35
పెళ్లి చూపులు -35"ఇప్పుడు నాకు సినిమాకి వెళ్లే ఇంట్రెస్ట్ అసలు లేదులే కానీ బాగా ఫుడ్ తినాలి అనిపిస్తుంది" అని అన్నది సిరి.."అవునా నీకు ఏ టైపు అఫ్ ఫుడ్ తినాలి అనిపిస్తుందో చెప్పు, నేను ఇప్పుడే స్విగ్గి జొమాటోలు ఆర్డర్ పెట్టేస్తాను" అని తన ఫోన్ తీసుకుంటూ అన్నాడు…
Log in to comment