New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విడదీయలేని బంధం 🔥 – 14

విడదీయలేని బంధం వెనుక దాగిన నిజం“ఆరవ్‌… నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేను నీ జీవితంలో ఉండకపోవచ్చు. కానీ మన బిడ్డను మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టకు…”ఆ లేఖలోని వాక్యాలను చదివిన ఆరవ్‌ చేతులు వణికాయి.“మన బిడ్డా? అంటే ఆరాధ్య నా కూతురేనా?”అతను ఎదురుగా నిలబడ్డ అనన్య వైపు చూశాడు.అనన్య…

0
Read Episode →

విడదీయలేని బంధం 🔥 – 13

విడదీయలేని బంధంఆ మహిళ మాటలు విన్న ఆరాధ్య అయోమయంగా ఆమె ముఖంలోకి చూసింది.“మా అమ్మ అబద్ధం చెప్పిందా ఆంటీ?”ఆ ప్రశ్నకు ఆ మహిళ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది.ఆరాధ్య చిన్న చేతులతో ఆమె చేతిని పట్టుకుంది.“మా అమ్మ ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పదు. మా అమ్మ చాలా మంచిది. మరి మీరు…

0
Read Episode →

విడదీయలేని బంధం 🔥 – 12

విడదీయలేని బంధం వెనుక ఉన్న మనిషి“నేను బతికే ఉన్నాను ఆరవ్‌… కానీ నువ్వు గుర్తుపెట్టుకున్న గతం మాత్రం నిజం కాదు!”ఆ మాటలు విన్న ఆరవ్‌ కొన్ని క్షణాల పాటు కదలకుండా నిలబడిపోయాడు.తన కళ్ల ముందు ఉన్న వ్యక్తిని నమ్మలేకపోతున్నాడు.ఐదు సంవత్సరాల క్రితం చనిపోయాడని అనుకున్న మనిషి ఇప్పుడు తన ఎదురుగా…

0
Read Episode →

విడదీయలేని బంధం 🔥 – 11

విడదీయలేని బంధం గతం విప్పిన రహస్యంఆ రాత్రి ఆరవ్‌కు నిద్ర పట్టలేదు.తన ఫోన్‌లో వచ్చిన మెసేజ్‌నే మళ్లీ మళ్లీ చూస్తున్నాడు.“రేపు రాత్రి 11 గంటలకు పాత రైల్వే స్టేషన్‌కి రా. నీ జీవితాన్ని మార్చిన ఆ రాత్రి గురించి తెలుసుకోవాలంటే… ఒంటరిగా రావాలి.”ఆరవ్‌ ఫోన్‌ను పక్కన పెట్టి కిటికీలోంచి బయటకు…

0
Read Episode →

మన కలయిక సాక్షిగా ❤️‍🔥 – 12

సోఫా వెనుక నుంచి పిల్లిలా పాక్కుంటూ బయటికి వచ్చిన లక్కీ కనబడ్డాడు.వెంటనే వికాస్ ను బయటికి పొమ్మనిందిమీ ఇద్దరి మధ్యలో నేను ఎప్పుడు అడ్డమే కదా అని గుర్రుమంటూ కాఫీ కప్ తో వికాస్ బయటకు వెళితే తను కూడా వాష్ ఏరియాలోకి వెళ్ళింది.పాక్కుంటూ కిచెన్ వరకు వచ్చిన లక్కీ…

0
Read Episode →

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 3

మేఘ పాప రుదిర్ ఆఫీసు లోనే వర్క్ చేస్తుంది..అటు ఆఫీసు లో ఇటు ఇంట్లో పాపం మేఘ పాప నీ పిండి పిప్పి చేస్తూ వుంటాడు అతని పిచ్చి తో బాబు గారూ.. కక్కలేక మింగలేక అల్లడిపోతో కష్టంగా దాన్ని గొంతు నుంచి పొట్టలోకి పంపించి ఆదో రకం అయిన…

0
Read Episode →

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 19

కొడుకు గురించి ఇంతమంది ఎంకరేజ్ చేస్తూ, పొగుడుతూ ఉంటే జగదీశ్వరి గారికి, ప్రకాష్ గారికి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. సత్య, సుప్రియ, పిల్లలు, పెద్దవాళ్లు అందరూ కూడా అఖిల్ డాన్స్‌ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అలా ఒక్కొక్కరు డాన్స్ చేసి ముగించుకున్న తర్వాత జడ్జెస్ ఐదుగురిలో ముగ్గురిని ఫైనల్…

0
Read Episode →

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 18

“అవకాశం ఇస్తే నన్ను నేను నిరూపించుకుంటాను కదా... అంతే అమ్మా, అంతకుమించి ఏమీ లేదు” అని చెబుతాడు అఖిల్. సుప్రియ కూడా, “అవును అమ్మా... వాడు డాన్స్‌ని ప్రొఫెషన్‌గా తీసుకుంటానని కూడా చెప్పడం లేదు కదా... ఒక్క అవకాశం కావాలని మాత్రమే అంటున్నాడు” అని చెబుతుంది.“సరే ప్రియా... నేను ఆలోచిస్తాను…

0
Read Episode →

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 17

అఖిల్ డాన్స్ చేయడం పూర్తయ్యాక సత్య రికార్డింగ్ ఆఫ్ చేస్తుంది.“ఏవండీ... మీరు ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. అచ్చం మైకేల్ జాక్సన్ స్టైల్‌లో... ఇంకా చెప్పాలంటే ఆయన కంటే కూడా బాగా చేశారనిపించింది నాకు.” అని సత్య ఆనందంగా చెబుతుంది.“థాంక్యూ సత్యా...” అని అఖిల్ నవ్వుతూ…

0
Read Episode →

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 16

“సరే... మీరు ఇక ఆలోచించకండి. మీకు డాన్స్ అంటే అంత ఇష్టం కదా... మీ కోసం నేను అత్తయ్య, మామయ్య వాళ్లతో కూడా మాట్లాడతాను. ప్లీజ్... కనీసం ఒక్కసారైనా మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి.” అని సత్య ప్రేమగా చెబుతుంది.“నాకు అలాంటి అవకాశం వస్తే మాత్రం అసలు వదులుకోను…

0
Read Episode →