విడదీయలేని బంధం 🔥 – 14
విడదీయలేని బంధం వెనుక దాగిన నిజం“ఆరవ్… నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేను నీ జీవితంలో ఉండకపోవచ్చు. కానీ మన బిడ్డను మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టకు…”ఆ లేఖలోని వాక్యాలను చదివిన ఆరవ్ చేతులు వణికాయి.“మన బిడ్డా? అంటే ఆరాధ్య నా కూతురేనా?”అతను ఎదురుగా నిలబడ్డ అనన్య వైపు చూశాడు.అనన్య…
Log in to comment