New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

“పక్కింటి పరిచయం… మనసుల మధ్య ప్రేమాయణం” – 1

అర్జున్ ❤️ మేఘనఎపిసోడ్ 1: మొదటి చూపు… చిన్న పరిచయం ❤️అర్జున్, స్వాతి తమ కొత్త అపార్ట్‌మెంట్‌లోకి వచ్చి మూడు నెలలు అవుతోంది. వాళ్ల పక్క ఫ్లాట్‌లో కిరణ్, మేఘన ఉంటున్నారు. ఎదురెదురుగా ఫ్లాట్లు కావడంతో రోజూ ఏదో ఒక సందర్భంలో కలుసుకునేవాళ్లు. కానీ అప్పటివరకు వాళ్ల పరిచయం కేవలం…

0
Read Episode →

మౌనం వీడవే సఖి 💝 – 9

పని మనిషి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ వుండగానే " హేయ్ ఇంకా క్లీన్ చెయ్యడం అవ్వలేదా " అంటూ పై నుంచి విక్కీ అరుపు వినిపించింది.... వెంటనే ఏడుస్తూ నిలబడి ఉన్న అభి కంగారుగా ఫ్లోర్ మిద ఉన్న చట్నీ క్లీన్ చెయ్యడం స్టార్ట్ చేసింది....అది చూసిన మాధవ్ బాధగా…

0
Read Episode →

Adult Man – 1

ఇది ఒక రొమాంటిక్ కథ చాలా లోతుగా ఉంటుంది ...అతని పేరు పవన్,లవ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అతని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని జాబ్ సెర్చ్ చేస్తూ ఇంట్లో కాళిగా ఉంటున్నాడు... అతను చాలా సైలెంట్ ఎవరితో మాట్లాడే వాడు కాదు ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే వాడు...రోజు…

0
Read Episode →

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 2

రాఖి ఆఫీసు కి వెళ్ళడం వెళ్ళడంతోనే ఒక అమ్మాయి ఆఫీసు టైం లో క్యాంటీన్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపించడంతో .... ఆ అమ్మాయి నీ జాబ్ నుంచి ఫైర్ చేసేస్తాడు. మరి అమ్మాయిలు అంటే పడని రాఖి బాబు ఊరికే ఫైర్ ఎలా చేస్తాడు ... అందుకే…

0
Read Episode →

వైదేహి – 6

“బంగారం రా నా కోడలు” అన్నారు ఊర్మిళ గారు.“అదే, అదే” అన్నాడు విక్కీ.“సరే, నువ్వు కూడా ఎక్కువసేపు మేల్కొని ఉండకు. రేపు పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది” అని చెప్పడంతో,“అలాగే అమ్మ” అని తినేసి, తను కూడా హాయిగా నిద్రలోకి జారుకున్నాడు విక్కీ.ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే సత్యనారాయణ…

0
Read Episode →

ఆధ్య… మొదలైన మరో అధ్యాయం… – 1

ఉదయం ఐదు గంటలు... ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. వీధిలో అక్కడక్కడా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. చల్లని గాలి కిటికీలో నుంచి లోపలికి వస్తుంటే, ఆ ఇంటి చిన్న గదిలో మాత్రం ఓ అమ్మాయి పుస్తకాలతో కుస్తీ పడుతోంది... ఆ అమ్మాయి పేరు ఆద్య... ముందున్న పుస్తకంలో అక్షరాలు స్పష్టంగా…

0
Read Episode →

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 1

RR గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్..... రాఖి రాథోడ్ అనే పేరు వింటేనే విశాఖపట్నం మొత్తం గడ గడా వణికిపోతుంది. రాఖి ఒక రూత్ లెస్ , యారగెంట్ , ఆటిట్యూడ్ అసలు జాలి దయ అనేది తెలియని ఒక ఒక మాన్స్టర్. పది ఏళ్ల కుర్రాడు అయిన సరే రాఖి…

0
Read Episode →

ఆమె – 6

“నువ్వు ఏడవకు అమ్మా. నేను ఉన్నాను కదా నీకు!”అంటూ క్రియన్సీ అమాయకంగా చెప్పింది.ఆ మాట విన్న నవీన కూతురిని మరింత గట్టిగా హత్తుకుంది.తనను ఓదార్చాల్సిన వయసులో ఉన్న బిడ్డ, తనకు ధైర్యం చెబుతోంది.“నువ్వు నాకు ఉన్నావమ్మా… నువ్వు ఉన్నంతకాలం నాకు ఇంకెవరూ అవసరం లేదు.”అంటూ కూతురి నుదుటిపై ముద్దుపెట్టుకుంది.క్రియన్సీ మాత్రం…

0
Read Episode →

ఆమె – 5

రోజులు ఎవరి కోసం ఆగిపోవు...హైదరాబాద్ మహానగరం… ఉదయం సమయం.రాత్రంతా నిశ్శబ్దంగా ఉన్న వీధులు మెల్లగా మేల్కొంటున్నాయి. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి లేత కిరణాలు ఇళ్ల కిటికీల గుండా లోపలికి ప్రవేశిస్తుంటే, రోడ్ల మీద వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా స్కూల్‌కి వెళ్లే పిల్లలు, ఆఫీసులకు బయలుదేరుతున్న ఉద్యోగులు, తమ…

0
Read Episode →

ఆమె – 4

కాలం ఎవరి కోసం ఆగదు...నిన్ననే పుట్టినట్లు అనిపించిన ఆ చిన్నారి జీవితంలో రోజులు గడుస్తున్నాయి. నెలలు నిండుతున్నాయి. కాలం తనతో పాటు ఎన్నో మార్పులను తీసుకొస్తోంది.ఒకప్పుడు తల్లి ఒడిలో ప్రశాంతంగా నిద్రపోయే ఆ పాప, ఇప్పుడు తన చిన్నచిన్న చేతులతో చుట్టూ ఉన్న వస్తువులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. తన చిట్టి…

0
Read Episode →