New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

ప్రేమ వెన్నెల🌙❤️ – 5

"నువ్వు కాసేపు పడుకుని నిద్రపో నందినీ.... తెల్లారితే మనం ఆమీని చూడొచ్చని ఉణ్ణి చెప్పాడు కదా....""ఎలా నిద్రపోగలను సదువేట్టా.... ఇలాంటి సమయంలో మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుంది....""గుండె కొట్టుకుంటూనే ఉంది.... ఈరోజు ఆ పిల్లను అలా పంపించకుండా ఉండాల్సింది.... బలవంతంగానైనా సరే మన దగ్గరే ఉంచుకోవాల్సింది..."కళ్లలోని కన్నీళ్లను ఆపుకోలేక ఆమె…

0
Read Episode →

రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 4

వైజాగ్అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ అంతా హోలాహలం గా ఉంది ఎందుకంటే ఆ కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతుంది.... ఆ రోజే జాయినింగ్ అవుతున్నారు మొదటి సంవత్సరం వాళ్లంతా.... అందువల్ల సీనియర్స్ అంతా వాటి ఆరెంజ్ మెంట్స్ అంతా చూసుకుంటున్నారు....అందులో ఒక అతను ఆ కాలేజ్ కి హెడ్…

0
Read Episode →

రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 3

ఇంక ప్రిన్సిపాల్ గారు రెండో విజేత ఎవరు అంటే అని ఆపి అందరిని చూసాడు.... అందరి మొహాల్లో టెన్షన్ కనపడుతుంటే ఇప్పుడు రెండోది చెప్పబోతున్న చెప్పేస్తున్నా అని గాయత్రి అనే పేరు చెప్పాడు....ఆ మాటకి ఇద్దరికి బాధ వేసి మళ్ళీ ఎలాగో ఫస్ట్ నాదే కదా అనుకోని ఇద్దరు ధీమా…

0
Read Episode →

రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 2

అందరు క్లాస్ కి వచ్చి కూర్చోగానే అప్పుడే లెక్చరర్ వచ్చారు.... అందరు పైకి లేచి కోరస్ గా గుడ్ మార్నింగ్ సార్ అని పెద్దగా అరిచారు.... అది విని ఆ సార్ అబ్బబ్బ ఏమి రెస్పెక్ట్ అబ్బా మీ అందరికి నేనంటే అని చెప్పి మీకు కూడా గుడ్డు మార్నింగ్…

0
Read Episode →

రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 1

అది ఒక మహానగరం హైదరాబాద్ అప్పుడప్పుడే తెల్లవారుతుంది.... అక్కడ అందరు ఉదయాన్నే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఉరుకుల పరుగుల జీవితం.... అది ఒక కాలనీ అందులో అంతా ఇరుగు పొరుగు లేచి ఆడవాళ్లంతా ముగ్గులు వేసుకుంటూ ఉంటే....అక్కడ ఉన్న అమ్మాయిలు జాగ్గింగ్ లు అని ఎక్సర్సైస్ అవి చేస్తూ…

0
Read Episode →

ప్రేమ వెన్నెల🌙❤️ – 4

"సుజాతా.... నీకు విషయం తెలిసిందా.... మీ దక్షిణం వైపు ఇంట్లో ఉండే షినీ ఉంది కదా.... దాని కూతురు ఉరేసుకుందట..... అక్కడికక్కడే చనిపోయిందని తెలిసింది...."అయ్యో దేవుడా.... ఆమీ పాపనా.....! సుజాత ఆ విషయం విని ఒక్కసారిగా షాక్ అయిపోయింది...."నిన్న కూడా ఆ పిల్లతో మాట్లాడానే నేను.... హ్మ్... ఆ పిల్ల…

0
Read Episode →

ఆమె – 9

క్రియన్సీ జీవితం అమ్మ ప్రేమతో ముందుకు సాగుతోంది. నవీన తన కూతురికి ఏ లోటూ తెలియకుండా చూసుకోవడానికి తన శక్తికి మించి కష్టపడుతోంది. తనకు ఎన్ని బాధలు ఉన్నా, కూతురి ముఖంలో చిరునవ్వు చూడగానే వాటన్నింటినీ మర్చిపోతోంది.కానీ క్రియన్సీ మనసులో మాత్రం ఒక చిన్న కోరిక ఇంకా అలాగే ఉంది.తన…

0
Read Episode →

ఆమె – 8

కాలం ఎవరి కోసం ఆగదు…నిన్నటి బాధను గుండెల్లో దాచుకుని, మరుసటి రోజు కొత్త ఆశతో ముందుకు సాగడం జీవితానికి అలవాటు. అలాగే క్రియన్సీ జీవితం కూడా మెల్లగా ముందుకు సాగుతోంది.తండ్రి కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి మనసులో ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ, తనకు తెలియకుండానే ఆమె జీవితంలో మరో…

0
Read Episode →

వేచానయ్య నీకోసం 🤍 – 1

వేచానయ్య నీకోసం చమట చుక్కలు ముత్యపు జల్లుల్లాగా నేల మీదకి జారిపోతున్నాయి... మరొకవైపు కౌంటింగ్ టైం అయిపోతుంది....ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కమిషన్ అండర్ లో జరుగుతున్న కాంపిటీషన్ అది.... దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్లేయర్స్ రకరకాల గేమ్స్ లో పాటిస్పేట్ చేయడం కోసం వచ్చారు....నుదుటి మీద పట్టిన చెమట హర్ష్గా…

0
Read Episode →

♥️బావ మరదలు♥️ – 17

పల్లెటూరి పందిట్లో శివ, సాహిత్యల వివాహం ఎంతో వైభవంగా ముగిసింది. ఆస్తి గొడవలు, శత్రువుల భయాలు అన్నీ పక్కకు వెళ్లాయి. కానీ, పెద్దల సాంప్రదాయాల ప్రకారం పెళ్లయిన కొత్త జంట చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పూజలు, ముచ్చటైన తంతులు ఇంకా మిగిలే ఉన్నాయి. పెళ్లయిన మరుసటి రోజు ఉదయం నుంచే…

0
Read Episode →