New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

మౌనమే ని భాష – 20

వర్షం వెలిసినా, ఆ రాత్రి గాలిలో ఉన్న చలి శ్రావణి మనసును వణికిస్తోంది.స్నేహ సాయంతో కొత్త రూమ్‌కి చేరుకున్న శ్రావణికి, తన ప్రాణాన్ని కాపాడిన ఆ అపరిచితుడి గురించే ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతున్నాయి.తలకి ఉన్న గాయం కంటే, తనని ఆ స్థితిలో చూసి కూడా ఏమీ ఆశించకుండా వెళ్ళిపోయిన ఆ…

0
Read Episode →

మౌనమే ని భాష – 19

హాస్పిటల్ కారిడార్‌లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. హాస్పిటల్ లో శ్రావణిని జాయిన్ చేసిన అబ్బాయి ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతుంటే, బయట నుంచి వర్షపు జల్లుల శబ్దం వినిపిస్తోంది. అప్పుడే ఆ అబ్బాయి ఫ్రెండ్ హడావిడిగా లోపలికి వచ్చాడు.ఏమైందిరా వంశీ అసలు ఏం జరిగింది అని కంగారుగా అడిగాడు మాధవ్.వంశీ జరిగినదంతా…

0
Read Episode →

మౌనమే ని భాష – 18

బెంగళూరు హోటల్ గదిలో ఆ రాత్రి వంశీకి నిద్ర పట్టలేదు. శ్రావణి డైరీలోని ఆ అక్షరాలు అతని కళ్లముందు కన్నీటి చుక్కల్లా మెరుస్తున్నాయి. ఆ బావ పెట్టిన హింస, చదువుకోవాలనే ఆమె తపన.. అన్నీ చదివాక అతని గుండె బరువెక్కింది. ఆ రాత్రికి డైరీ మూసివేసి, ఆమె జ్ఞాపకాలను గుండెల్లో…

0
Read Episode →

మౌనమే ని భాష – 17

అలా కాసేపు మాట్లాడుకుని ఇద్దరూ ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. శ్రావణి తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది.ఈ ఇల్లు కొత్తదైనా, లోపల ఉన్న మనిషి పాతదే, ఆ మనిషి మోస్తున్న బాధ కూడా పాతదే. తన కొత్త డైరీ తీసి, ఆరోజు జరిగిన విశేషాలను రాసుకుంటూ నిద్రకు ఉపక్రమించింది.బెంగళూరు నగరం…

0
Read Episode →

మౌనమే ని భాష – 16

శ్రావణికి ఒక మంచి భవిష్యత్తు దొరికే అవకాశం వచ్చినా, ఆ దుర్మార్గులు దాన్ని కాజేశారని అర్థమైంది.పార్కులో చీకటి పడుతోంది. వంశీ ఆ డైరీని గుండెలకు హత్తుకున్నాడు. శ్రావణి చిన్నప్పుడు అనుభవించిన ఈ నరకం, ఆమెను ఇప్పుడు ఎంతలా మార్చి ఉంటుందో అతనికి అర్థమైంది.ఎక్కడున్నావు శ్రావణీ? నీ గతాన్ని నేను మర్చలేను…

0
Read Episode →

జ్వాల అనే నేను – 7

జ్వాలా అనే నేనుఎపిసోడ్ – 7“నా రక్తంలో ఉన్న రహస్యం!”రాత్రి పన్నెండు గంటలు దాటిపోయాయి.పాత ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది.జ్వాలా చేతిలో ఉన్న డైరీని గట్టిగా పట్టుకుని నిలబడిపోయింది. కాసేపటి క్రితమే తన జీవితాన్ని తలకిందులు చేసే నిజం విన్నది.రాఘవేంద్రరావు తన కన్నతండ్రి కాదని చెప్పాడు.సుజాత తన కన్నతల్లి అని తెలిసింది.శేఖర్…

0
Read Episode →

🔥స్త్రీ శక్తి 🔥 – 7

జ్వాల కార్తీక్ సహాయం చేస్తానని చెప్పడంతో ఇంటికి తిరిగి వస్తుంది. ఇన్ని రోజులుగా తనను వెంటాడుతున్న ప్రశ్నలకు ఎప్పటికైనా సమాధానం దొరుకుతుందనే చిన్న ఆశ ఆమె మనసులో కలుగుతుంది. గదిలోకి వెళ్లి ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రయత్నిస్తుంది.కానీ తన మనసు మాత్రం ప్రశాంతంగా ఉండలేకపోతుంది.హాస్పిటల్‌లో జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తుంటాయి.ముఖ్యంగా ఆవిడ…

0
Read Episode →

ప్రేమ వెన్నెల🌙❤️ – 7

"అనంతా......!!!!!మఠత్తిపరంబులోని మనసునే వణికించేలా సుభద్ర గొంతు ప్రతి గోడకీ తగిలి ప్రతిధ్వనించింది.ముందుకు వేసిన అడుగులు ఒక్క క్షణం నేల మీద గట్టిగా పడలేక తడబడ్డాయి అతనివి.... కానీ మరుక్షణంలోనే తన అడుగుల్ని ముందుకు వేశాడు. అదే సమయంలో ఒక కాలుతో పంచె అంచుని పైకి ఎత్తి, ఎడమ చేత్తో పట్టుకుని,…

0
Read Episode →

జ్వాల W/O శక్తి – 3

ఘటనా స్థలంలో దొరికిన ఎముకల అవశేషాలను, బూడిదను ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపిన తర్వాత, జె.ఎస్. అంత్యక్రియల ఏర్పాట్లు జరిగాయి. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో, కేవలం ఒక చిన్న పెట్టెలో సేకరించిన భౌతిక అవశేషాలకే అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. జె.ఎస్. నివాసమైన 'లావెండర్ విల్లా' జనసందోహంతో నిండిపోయింది. వ్యాపార ప్రముఖులు,…

0
Read Episode →

పులి పంజా 🐯 – 7

భాగం - 7వార్నింగ్ లా చెప్తున్నా వాడి మాటలకి గౌతమ్ కోపం పీక్స్ కి పోయి వాడి ముఖం పై ఒక పిడు గుద్దు గుద్దే లోపు. వెనుక నుంచి ఒక అమ్మాయి బలంగా అతని నెత్తిన కర్రతో కొట్టడంతో ఎలా ఉన్నాడో అలానే కుప్పకూలిపోయాడు గౌతమ్.వాడినే చూస్తూ చేతులు…

0
Read Episode →