నా గమ్యం నీవే – 1
ప్రోమో::
సారీ
ఎందుకు?
మీ. పర్మిషన్ లేకుండా తాళి కట్టి అందుకు
సారీ
మళ్ళీ ఎందుకు?
నీకు. ఆక్సిడెంట్స్ చేసినందుకు
ఏంటి నాకు ఆక్సిడెంట్స్ చేసింది మీరా…
అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే
మనం స్టోరీ లోకి వెళ్ళాలి
రాత్రి 12 అవుతుంది
ఒక అమ్మాయి ఒంటరిగా రోడ్ మీద నడుస్తుంది
తన గమ్యం ఏమిటో తనకి తెలియదు
ఎక్కడో శూన్యం లో చూస్తూ నడుస్తుంది
తన ఆలోచనలు అని
తను ఈరోజు హోటల్ లో రూమ్ 425 లో చూసింది
తన కళ్ళ ముందు ఇంకా తిరుగుతూనే ఉంది
అది తలుచుకుంటేనే కళ్ళలో నీళ్ళు అగాఢం లేదు
ఈ విషయంలో తప్పు ఎవరిది అని తనని తాను ప్రేసించుకుంది
కార్చితంగా నాదే
నా తప్పును నేను వేరే వాళ్ళ మీద వేయను
అలా తనలో తను అనుకుంటూ ఉండగా
కొని రోజులు కిందట జరిగిన సంఘటనలు అని
తన కళ్ళ ముందు తిరగడం మొదలుపెట్టాయి
కుమారి కుమారి ఎక్కడ ఉన్నావ్
అబ్బా వస్తున్న అండి
ఏం అయ్యింది
ఇదిగో ఈ అబ్బాయి ఫోటో చూడు
ఫోటో వెనకాల డీటెయిల్స్ కూడా ఉన్నాయి
అబ్బాయి బాగున్నాడు అండి
మా భావన కి(మన హీరోయిన్ పాప పేరు భావన ) కరెక్ట్ వుంటాడు
అబ్బాయి ది వైజాగ్ తను మాత్రం యూఎస్ లో
సెటిల్ అయ్యాడు పెళ్ళి అయిన తరువాత మన
అమ్మాయి నీ కూడా అమెరికా తీసుకొని వెళ్తాడు
అవునా చాలా మంచి సంబంధం అండి
మరి భావన కి మీరు చెప్తారా
భావన తో నేను మాట్లాడతా నీకు ముందే చెప్తా భావన
ఒప్పుకుంటేనే పెళ్ళి తనకి ఇష్టం లేకపోతే నేను లేని అప్పుడు
బలవంతం చేయకు
సరే అని కుమారి గారు సంతోష పాడుతూ ఉంటారు
ఆ మాటలు అని భావన చెల్లి అంజు వింటుంది
వెంటనే వాళ్ళ అక్క దగ్గర కి పరుగున వెళ్ళి
అక్క అక్క నీకు నాన్న సంబంధం తెచ్చారు
అబ్బాయి చాలా బాగున్నాడు అంట యూఎస్ లో
ఉంటాడు అంట పెళ్ళి అయిన తరువాత నిన్ను తీసుకుని
వెళ్ళిపోతాడు అంట నీకు అబ్బాయి నీ చూడాలి అనిపిస్తే చెప్పు
ఎవరికి తెలియకుండా ఫోటో తీసుకు వస్తా
మా. బావ గారు అలా ఉంటారో ఏంటో
ఆ మాట విన్న గానే భావన గుండెలో పెద్ద బాండ రాయి
పడిన ఫీలింగ్ వస్తుంది
అమ్మో మా.నాన్న నాకు సంబంధం చూసారా
నాకు ఆ విషయం తెలియలేదు ఏంటి
అప్పుడే సంబంధం కూడా వోచింద
అలా. అయిన ఫాస్ట్ గా నాన్న తో ఈ విషయం చెప్పాలి
కానీ అలా చెప్పాలి ముందు ఏది అజయ్ తో చెప్పాలి
అని ఫోన్ చెస్తుంది
హలో హలో అజయ్ అక్కడ ఉన్నాయి
హే కూల్ ఏం అయ్యింది ఎందుకు అంత టెన్షన్ గా మాట్లాడుతున్నావ్
అది ఫోన్ లో చెప్పే విషయం కాదు రా
నేను నీతో అర్జెంట్ గా మాట్లాడాలి
అక్కడ కలుద్దాం
సరే నీ ఆఫీస్ పక్కన ఉంది గా కాఫీ షాప్
అక్కడికి రా
అలా. 30 మినిట్స్ తరువాత భవన కాఫీ షాప్ కి వెళ్తుంది
అక్కడ ఆల్రెడీ అజయ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు
అజ్జు మా ఇంటిలో నాకు సంబంధాలు చూస్తున్నారు
మంచి ఆగ చేసుకో
సీరియస్ సిట్యువేషన్ లో జోక్ చేయకు
సరే నేను ఏం చేయాలి
రేపు సండే నేను నాన్న తో నీ గురించి చెప్తా
నువ్వు వోచి నాన్న మాట్లాడారా
సరే మీ నాన్న కళ్ళ మీద పడి అయిన ఒప్పిస్తా
నాకు ఎందుకో భయం గా ఉంది రా
నువ్వు ఏం భయపడకు నేను వున్న గా నాకు నీ సపోర్ట్ ఉంది
మనం అలా. అయిన ఓపిదం
థ్యాంక్ యి రా
నేను రేపు నాన్న తో మాట్లాడి కాల్ చేస్తా
బాయ్ ..
అజయ్ తో మాట్లాడి దగ్గర నుండి భావన
ఇంట్లో ఈ విషయాన్ని ఎలా చెప్పాలో
ఆలోచిస్తూ వుండేది
అలా 3 డేస్ గడిచాయి
సండే డే వొచ్చింది
ఈ రోజు నాన్న ఇంట్లో నే ఉంటారు
ఈ రోజు కార్చితంగా చెప్పాలి అనుకుంటుంది
మోహన్ గారు సోఫా లో కూర్చిన పేపర్ చదువుతున్నారు
భావన లేచి బ్రాస్ చేసి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంటుంది
అది చూసిన కుమారి గారు
ఏంటి ఇది ఈరోజు అంత ఫాస్ట్ గా లేచించి
కార్చితంగా ఈరోజు సూర్యుడు పడమర ఉందా ఇంచదు అనుకుంటూ
ఉంటుంది
హాల్ లో సోఫా లో కూర్చిన మోహన్ గారి ఎదురు గా
కూర్చుంటుంది భావన
నా… నా.. నాన్న
ఇంకా ఉంది….
నా ఫస్ట్ స్టోరీ కొంచెం సపోర్ట్ చేయండి
స్టోరీ అలా అనిపించిందో కామెంట్ చేసి
రేటింగ్ ఇవండీ
Swipe left/right or tap the sides to turn pages